https://oktelugu.com/
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'హరి హర వీర మల్లు' చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి నటిస్తోంది.
ఈ కెనడియన్ బ్యూటీ ఈ సినిమాలో తను చేసే ఓ స్పెషల్ సాంగ్ కోసం దాదాపు 45 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఈ ఏడాది చివరికల్లా వచ్చే 'హరి హర వీర మల్లు' సినిమాలోనూ నోరా కీలక పాత్రలో నటిస్తోంది..
నోరా ఫతేహి పరిచయం అవసరం లేని పేరు. ఐటెం సాంగ్ లలో ఆమె అద్భుతమైన గ్లామర్ ప్రదర్శన చేస్తుంది.
అదిరిపోయే డ్యాన్సులతో మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉంది.
'దిల్బార్', 'సాకి', 'గార్మి', 'నాచ్ మేరీ రాణి', 'పచ్తావోగే' మరియు ఇతర హిందీ పాటలతో జాతీయస్థాయిలో సంచలనం సృష్టించింది.
టాలీవుడ్‌లో రెండు ఐటెం సాంగ్‌లు చేసింది. 39 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న కెనడియన్ అమ్మాయి సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది.
నోరా తెలుగులో 'ఇట్టాగే రెచ్చిపోదాం', 'డోర్ నంబర్ 1' మొదలుకొని 'బాహుబలి'లో 'మనోహరి' వరకు ఎన్నో ఐటెం సాంగ్స్ చేసింది.
Off-white Banner
Thanks For Reading...
Find Out More