https://oktelugu.com/

నాన్-స్టిక్ పాన్ ల వల్ల చాలా ప్రమాదం.. ఇది తెలుసుకున్నారా?

US లో 3,600 కంటే ఎక్కువ "పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్" కేసులు నమోదయ్యాయట.  నాన్‌స్టిక్ ప్యాన్‌లపై కనిపించే రసాయన పూత వల్ల వచ్చే ఫ్లూ వంటిది ఈ ఫీవర్.

Image Credit : google

Image Credit : google

దీన్నే  "టెఫ్లాన్ ఫ్లూ"గా పిలుస్తున్నారు.  నాన్‌స్టిక్ కోటింగ్ వల్ల ఈ ఫీవర్ వస్తుందని చెబుతున్నారు నిపుణులు.

Image Credit : google

నాన్‌స్టిక్ వంటసామాను లోని పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్ (PFAS) వల్ల చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందని.. వీటిని ఉపయోగించకపోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు.

Image Credit : google

జర్మనీలో జరిపిన ఒక అధ్యయనంలో, ఖాళీ నాన్-స్టిక్ ప్యాన్‌లను అరగంట పాటు వేడి చేయడం ద్వారా PFAS ఉద్గారాలు నమోదు అయ్యాయట.

Image Credit : google

దాదాపు 698 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతకు చేరుకున్న పాన్ అత్యధిక ఉద్గారాలను విడుదల చేస్తుందని కనుగొన్నారు

Image Credit : google

నిపుణుల అభిప్రాయం ప్రకారం, నాన్-స్టిక్ కుక్‌వేర్‌ను ముందుగా వేడి చేయకూడదు. మీడియం నుంచి తక్కువ వేడి మీద మాత్రమే వంట చేయాలి. లేదంటే చాలా ప్రమాదం అంటున్నారు. 

Image Credit : google

వేడిచేసిన నాన్-స్టిక్ పాన్‌ ల వల్లనే  పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి అని నివేదికలు తెలుపుతున్నాయి.

Image Credit : google

వంట చేసేటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు లేదా ఓపెన్ విండోలను కూడా ఉపయోగించాలి

Image Credit : google

నాన్‌స్టిక్ ప్యాన్‌లపై స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా హార్డ్ పాత్రలను ఉపయోగించకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.