సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ మరే ఫ్యామిలీకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Images source: google
ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ, మెగా డాటర్ గా 'నిహారిక కొణిదల' కూడా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీ లో వన్ అండ్ ఓన్లీ మెగా డాటర్ గా మంచి పెరైతే తెచ్చుకుంది.
Images source: google
ఇక చైతన్య తో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న నిహారిక ఆయనతో వచ్చిన కొన్ని విభేదాల వల్ల కొద్దీ రోజులకే ఆయన నుంచి డివోర్స్ కూడా తీసుకుంది.
Images source: google
ప్రస్తుతం ఆమె స్వంతంగా ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్టార్ట్ చేసి పలు సినిమాలను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
Images source: google
ఇక తను ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియా లో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది.
Images source: google
ఇక అందులో భాగంగానే తనకు నచ్చిన విధంగా డ్రెస్ ఆప్ అవుతూ ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
Images source: google
ఇక రీసెంట్ గా 'డిజైనర్ డ్రెస్ లో' సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా తన అభిమానుల నుంచి విశేష స్పందన వస్తుంది.
Images source: google
కొంతమందైతే ఈ డ్రెస్ లో నిహారిక కొణిదల ఏంజిల్ లా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Images source: google
ఆమె ప్రస్తుతం తన కెరీయర్ ను బిల్డ్ చేసుకున్న తర్వాత నే తన రెండో పెళ్లి గురించి ఆలోచిస్తానని ఇంతకుముందు చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది.
Images source: google