మెగా డాటర్ నిహారిక కొణిదెల సంక్రాంతికి థాయ్ లాండ్ లో విహరిస్తోంది.

వెకేషన్ కు థాయ్ లాండ్ వెళ్లిన నిహారిక అక్కడ ఒక అడవిలోని మారుమూల గ్రామానికి వెళ్లింది..

చెక్కలతో తయారు చేసిన ఇంట్లో ఉంటూ అక్కడి ఏనుగులతో ఆటలు ఆడింది..

అడవిలో కలియతిరిగింది.. ప్రకృతిని అస్వాదించింది..

అనంతరం జలపాతంలో ఏనుగులతో కలిసి స్నానం చేసింది.

ఈ అడ్వెంచర్ ట్రిప్ ను బాగా ఎంజాయ్ చేసినట్టు నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.