విడాకుల తర్వాత మెగా డాటర్ నిహారిక స్వేచ్ఛగా బతుకుతోంది. తనకు నచ్చిన పనులు చేస్తోంది..

తాజాగా వైట్ గౌన్ లో..అందాలను చూపిస్తూ నిహారిక తన ఫొటోలను షేర్ చేసింది.

నిహారిక అందాలు చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..