జయాపజయాలతో సంబంధం లేకుండా నిధి అగర్వాల్ కి భారీ ఫ్యాన్ బేస్ ఉంది.

ఈ హాట్ బ్యూటీ ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్నారు. పవన్ హరి హర వీరమల్లు మూవీలో నిధి మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా నిధి అగర్వాల్ హీటు పుట్టిస్తున్నారు. బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ టెంపరేచర్ పెంచేస్తున్నారు.

తాజాగా హాట్ క్లీవేజ్ అందాలు చూపిస్తూ గుండెలు గుల్ల చేసింది.