శివాలయం లేని ఊరిలో భోజనం చేయకూడదు.

గణపతి ముందు ఆడవాళ్లు గుంజీలు తీయకూడదు.

శత్రువుని అయినా సరే అన్నం తినేటప్పుడు తిట్టకూడదు.

గణపతికి ఎలాంటి సందర్భంలో అయినా తులసితో పూజ చేయకూడదు.

కొబ్బరికాయను నీళ్లతో కడిగిన తర్వాత కొట్టకూడదు.

దీపారాధనకు ఒక కుంది వాడవలసి వస్తే 3 వత్తులు వేసి వెలిగించాలి.

పుట్టిన రోజు లేదా ఇతర సందర్భాల్లో నోటితో దీపం ఆర్పకూడదు.

తలకు నూనె రాసిన తర్వాత అదే నూనె జిడ్డును పాదాలకు అసలు రాసుకోకూడదు.