నేహా శెట్టి..  పూరీ ఆకాష్ నటించిన మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా హిట్ అవ్వలేదు..

ఈ బ్యూటీ డీజే టిల్లు సినిమాతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఈ అమ్మడి ఫేమ్ ఎక్కడికో వెళ్లి పోయింది..

ఇటీవలే ఈ భామ కార్తికేయతో కలిసి చేసిన బెదురులంక 2012 రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది..

ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..