నేహాశర్మ చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. నిత్యం అందాలను ఆరబోయడమే తన పనిగా పెట్టుకుంది ఈ హాట్ బ్యూటీ.

సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను ఆకట్టుకోవడమే తన పనిగా పెట్టుకుంటోంది ఈ భామ.

తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఫొటోలను పోస్టు చేసింది.

ఇందులో చాలా హాట్ హాట్ గా రెచ్చిపోయింది. తన టాప్ పక్కకు జరిపి మరీ కుర్రాళ్లను ఫిదా చేసింది.

ఇందులో ఆమె చాలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. తన అందాలను మొత్తం పరిచేసింది ఈ ముద్దుగుమ్మ.