నేహా శర్మ... ఈ పేరు తెలుగు ప్రేక్షకులు మరిచిపోయి చాలా కాలం అవుతుంది.

రామ్ చరణ్ వంటి స్టార్ తో నటించినా ఆమెకు ఫేమ్ రాలేదు. కారణం ఏంటంటే అది ఆయన డెబ్యూ మూవీ.

2007లో చిరుత చిత్రంతో చరణ్ హీరోగా పరిచయమయ్యాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ కి చిరంజీవి ఆ బాధ్యత అప్పగించాడు.

 చిరుత మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. మోడల్ నేహా శర్మ చరణ్ కి జంటగా నటించింది.