Image Source: X
Image Source: X
90 మీటర్ల దూరం బల్లెం విసరడం లక్ష్యంగా పెట్టుకున్న నీరజ్ 2022 డైమండ్ లీగ్ పోటీల్లో వీటిని.94 మీటర్ల దూరం బల్లెం విసిరి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
Image Source: X
2022లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో అతడు వెండి పతకం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్ గా రికార్డు సృష్టించాడు.
Image Source: X
2023లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో అతడు స్వర్ణం సాధించాడు. ఈ ఘనత అందుకున్న తొలి భారత ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు.
Image Source: X
2022లో జరిగిన డైమండ్ లీగ్ లోని ఓ పోటీలో పసిడి పతకం దక్కించుకున్నాడు. 2023లో వెండి పతకం సాధించాడు. ఆసియా క్రీడల్లో స్వర్ణాన్ని దక్కించుకున్నాడు.
Image Source: X
వరుస టోర్నీలలో అద్భుతమైన ప్రతిభ చూపాడు. అనితర సాధ్యమైన ఘనతలు సాధించి.. ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడిగా నిలిచాడు.
Image Source: X
2021 ఆగస్టు 7 న టోక్యో ఒలంపిక్స్ లో పసిడి సాధించిన నీరజ్.. 2024 ఆగస్టు 8 అర్ధరాత్రి జరిగిన పోటీలో వెండి పతకం దక్కించుకున్నాడు.
Image Source: X
చిన్నప్పుడు నీరజ్ విపరీతమైన బరువు ఉండేవాడు. దాన్ని తగ్గించుకునేందుకు బల్లెం చేతుల్లో పట్టుకున్నాడు. దాన్ని ఎలా విసరాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు.
Image Source: X
నాడు గేలి చేసిన మిత్రులు.. నేడు అతన్ని మెచ్చుకుంటున్నారు. అతడు సాధిస్తున్న మెడల్స్ చూసి శభాష్ అని అభినందిస్తున్నారు.
Image Source: X