మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ విదేశాల్లో సందడి చేస్తున్నారు. మహేష్ తో కలిసి ఆమె యూరప్ వెళ్లారు.

తాజాగా చీకటి రాత్రిలో బ్లాక్ డ్రెస్ లో వెనుక లైటింగ్ ఫోకస్ లో తళక్కున మెరిసారు.