సమంతతో విడిపోయిన తర్వాత హాట్ హీరోయిన్ శోభిత ధూళిపాళకు దగ్గరయ్యాడు నాగచైతన్య..

ఇద్దరూ కలిసి విదేశాల్లో చక్కర్లు కొట్టారు. కలిసి తిరిగారు.. డేటింగ్ కూడా చేసినట్టు సమాచారం. వీరి ఫొటోలు లీక్ అయ్యాయి.

Image Source: Google

తాజాగా వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు కింగ్ నాగార్జున ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది.

Image Source: X

అక్కినేని, శోభిత కుటుంబాలు ఆగస్టు 8న ఆత్మీయ సమావేశం నిర్వహించినట్టు సమాచారం. ఈరోజే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

Image Source: X

సమంత కంటే బోల్డ్ హాట్ నటిగా శోభిత దూళిపాళ సినిమాల్లో, సోషల్ మీడియాలో కనిపించింది.

Image Source: Instagram

హిందీ మూవీ రమన్ రాఘవ్ 2.0తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మేడ్ ఇన్ హెవెన్, నైట్ మేనేజర్, మంకీ మాన్ అనే బోల్డ్ వెబ్ సిరీస్ లలో హాట్ నెస్ తో రెచ్చిపోయింది.

Image Source: Instagram

తర్వాత గూఢచారి, పొన్నియన్ సెల్వం సహా తెలుగులో పలు చిత్రాల్లో నటించింది.

Image Source: Instagram

శోభిత ఏపీలోని తెనాలికి చెందినవారు. 1992 మే 31న జన్మించింది. శోభితా తండ్రి వేణుగోపాల్ రావు ఒక నేవీ ఇంజినీర్. తల్లి శాంతా కామాక్షి ప్రైవేట్ టీచర్.

Image Source: Instagram

విశాఖపట్నంలో పెరిగిన శోభితా 16 ఏళ్ల వయసులో తండ్రి వృత్తి రీత్యా ముంబైకి వెళ్లింది. అక్కడే ముంబై యూనివర్సిటీలో కార్పొరేట్ లా చదివింది..

Image Source: Instagram

శోభితా భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. తర్వాత మోడలింగ్ రంగంలోకి వచ్చి సినిమాల్లోకి వచ్చింది.

Image Source: Instagram