అందం, అభినయం సమపాళ్లలో ఉన్నప్పటికీ రాణించలేక వెనుక బడిన భామలలో నభా నటేష్ ఒకరు..

ఈ కన్నడ భామ తెలుగులో నన్ను దోచుకుందువటే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది..

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మొదటి సూపర్ హిట్ అందుకుని వరుసగా పలు సినిమాలు చేసింది..

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

పైన టాప్ ముడేసి నడుము కనిపించేలా ఎక్స్పోజ్ చేస్తూనే కింద షార్ట్ వేసుకుని థైస్ అందాలతో చేసిన అందాల ఆరబోతకు ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది..

ఈ అమ్మడు షేర్ చేసిన హాట్ అందాలను చూపిస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది..