ఒక్కో నిర్మాణం.. ఒక్కో అద్భుతం.  వందల సంవత్సరాలవుతున్నప్పటికి.. నిర్మాణ విషయంలో ఇప్పటికి చెక్కుచెదరలేదు.

వాటి వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యాలు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.

అజంతా ఎల్లోరా గుహలు   నాలుగువేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది.  అజంతాలో 30 గుహలు, ఎల్లోరాలో 12 గుహలున్నాయి. ఒక్కో శిల కింద ఒక్కోనగరం ఉంది

రాజస్థాన్ లోని భాంగర్ కోట కు వందల సంవత్సరాల చరిత్ర ఉంది.  ఈ కోటను 17 వ శతాబ్దంలో నిర్మించారు... నేటికీ ఇక్కడ దయ్యాలు, పిశాచాలు ఉన్నాయంటారు.

ఉత్తరాఖండ్ లోని రూప్ కుండ్ సరస్సు  భూమి నుంచి 5,029 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ మానవ అస్థిపంజరాలు  ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు..

అద్భుతమైన శిల్ప కళకు నెలవైన లేపాక్షి ఆలయం  అనంతపూర్ జిల్లాలో ఉంది.   16వ శతాబ్దంలో నిర్మించారు. 70 స్తంభాలు నిర్మించారు.

లేపాక్షిలోని ఆలయంలో ఒక స్తంభం పై కప్పు సహాయంతో గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఇది ఎందుకు వేలాడుతుంది? దాని నిర్మాణంలో ఎలాంటి పద్ధతి అవలంబించారు?

ఈ ప్రాంతాల రహస్యాలను ఇంతవరకు ఎవరూ బయట పెట్టలేకపోయారు.

Off-white Banner

Thanks For Reading...