Image Source: Google
విద్యాశంకర దేవాలయం, శృంగేరి: ఈ ఆలయం రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ భక్తలతో రద్దీ ఉంటుంది.
Image Source: Google
మురుడేశ్వర్ శివాలయం, భత్కల్: మురుడేశ్వర్ పట్టణంలోని కందుక కొండపై నిర్మించిన ఈ ఆలయం నిజానికి రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి.
Image Source: Google
విఠ్ఠల ఆలయం, హంపి: అసాధారణమైన వాస్తుశిల్పం, అసమానమైన హస్తకళకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం హంపిలోని అత్యంత ముఖ్యమైన నిర్మాణాలలో ఒకటి.
Image Source: Google
గోకర్ణ మహాబలేశ్వర్ ఆలయం, గోకర్ణ: శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం రామాయణం, మహాభారతాలలో కూడా దాని ప్రస్తావన ఉంది.
Image Source: Google
చెన్నకేశవ ఆలయం, బేలూర్: చెన్నకేశవ (విష్ణువు రూపం) కు అంకితం చేశారు ఈ టెంపుల్. దీనిని 12వ శతాబ్దంలో విష్ణువర్ధ రాజు నిర్మించారు.
Image Source: Google
కోటిలింగేశ్వర దేవాలయం, కోలార్: ఆసియాలోనే ఎత్తైన, అతిపెద్ద శివలింగం ఇక్కడ ఉంది. కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటి.
Image Source: Google
మల్లికార్జున దేవాలయం, పట్టడకల్: శివుడు ఈ ఆలయానికి అధిష్టానం. సంవత్సరం పొడవునా శివభక్తులను ఆకర్షిస్తాడు ఆ శివుడు.
Image Source: Google
కేదారేశ్వర ఆలయం, బల్లిగావి: త్రికూట శైలిలో నిర్మించిన కేదారేశ్వర ఆలయం షిమోగా జిల్లాలో ఉంది.
Image Source: Google