ఈ సారి రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు మాత్రమే కాదు.. ఇంట్లో కూడా ఒకసారి ఈ ముఘలాయ్ వంటకాలను ట్రై చేయండి.

మొఘలాయి వంటకాలు సూపర్ టేస్ట్ గా ఉంటాయి కదా. మీరు మాంసాహార ప్రియులు అయితే ఒకసారీ వీటిని ట్రై చేయండి.

Image Credit : google

Image Credit : google

నిహారి గోష్ట్ : నిహారీ గోష్ట్ అనేది ఒక క్లాసిక్, మటన్ స్టూ. దాల్చిన చెక్క, బే ఆకులు, పెరుగు & కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలతో ఘుమఘుమలాడుతుంది.

Image Credit : google

ముఘలాయ్ పులావ్ : బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష & పిస్తాల మిశ్రమంతో మొఘలాయి పులావ్ ఫుడీలను ఆహ్లాదపరుస్తుంది. ఫెన్నెల్, దాల్చినచెక్క సుగంధ కిక్‌ లు ఎక్స్ ట్రా రుచిని జోడిస్తాయి.

Image Credit : google

ముఘలాయ్ పరాటా : మీరు పరాఠా అభిమాని అయితే, ఒకసారి మొఘలాయి పరాఠాను ప్రయత్నించి చూడండి. చికెన్, మటన్ లేదా గుడ్లతో నిండిన ఈ పరాఠా సూపర్ టేస్ట్ ను అందిస్తుంది.

Image Credit : google

ముఘలాయ్ ఆలూ : సాధారణ ఆలూ కూరతో విసిగిపోయారా? మొఘలాయ్ ఆలూతో దీన్ని ఒకసారి టేస్ట్ చేయండి. ఇది రిచ్, క్రీమీ గ్రేవీలో తో పాటు సుగంధ ద్రవ్యాలు, ఆలూతో మంచి టేస్ట్ ను ఇస్తుంది.

Image Credit : google

ముఘలాయ్ ఎగ్ పనీర్ రోల్ : ఇది చాలా మందికి నచ్చే వంటకం.  పనీర్ & గుడ్ల తో వచ్చే ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. ఇది చాలా రుచికరమైనది కూడా!

Image Credit : google

షాహి తుక్డా : షాహి తుక్డా వద్దనలేని టేస్టీ డెజర్ట్. గోల్డెన్ ఫ్రైడ్ బ్రెడ్‌ను రబ్రీలో నానబెట్టి, డ్రై ఫ్రూట్స్‌తో చేసే ఈ వంటకం మంచి టేస్ట్ తో నిండి ఉంటుంది.

Image Credit : google

మరి ఈ సారి రెస్టారెంట్ కు వెళితే ఒకసారి వీటిని ట్రై చేయండి. మీకు కచ్చితంగా నచ్చుతాయి ఈ వంటకాలు.