టీమిండియా క్రికెట్ కు స్వర్ణ యుగాన్ని తీసుకొచ్చిన ఘనత ముమ్మాటికి మహేంద్ర సింగ్ ధోనిదే. టి20, వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన రికార్డు కూడా మహేంద్రుడిదే. 

నేడు 43వ పడిలోకి అడుగు పెడుతున్న ధోని జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇవి.

Image Credit : Twitter(X)

1981 జూలై 7న ఝార్ఖండ్ రాష్ట్రంలో మహేంద్రసింగ్ ధోని జన్మించాడు..

Image Credit : Twitter(X)

2004 డిసెంబర్ 23 బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

Image Credit : Twitter(X)

విశాఖపట్నం వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 123 బంతుల్లో 148 పరుగులు చేశాడు. 

Image Credit : Twitter(X)

అదే ఏడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 183 రన్స్ చేశాడు.

Image Credit : Twitter(X)

2011లో ధోని ఆధ్వర్యంలో టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. 28 సంవత్సరాల తర్వాత ధోని కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా ఆవిర్భవించింది. 

Image Credit : Twitter(X)

2010, 14లో మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా ఐసీసీ నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంది. ఒకరకంగా అది టీమిండియా క్రికెట్ చరిత్రలో స్వర్ణ యుగం. 

Image Credit : Twitter(X)