సీతారామం మూవీ మృణాల్ ఠాకూర్ కి ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చింది.

ముఖ్యంగా సీత పాత్రలో మృణాల్ యువకుల మనసులు దోచేసింది. చాలా రోజులు ఆమె జ్ఞాపకాలు వెంటాడేలా చేసింది.

సీతారామంలో చీర, లంగాఓణీలో దర్శనమిచ్చిన మృణాల్ ఆఫ్ స్క్రీన్ లో హాట్ బాంబ్ అని చెప్పాలి.

అమ్మడు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన స్కిన్ షో చేస్తుంది.

టెంప్టింగ్ ఫోజులతో గుండెల్లో సెగలు రేపింది. మృణాల్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.