సీతారామం మూవీ మృణాల్ ఠాకూర్ కి ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చింది. అంతకు మించి గొప్ప ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది.

ముఖ్యంగా సీత పాత్రలో మృణాల్ యువకుల మనసులు దోచేసింది. చాలా రోజులు ఆమె జ్ఞాపకాలు వెంటాడేలా చేసింది.

సీతారామంలో చీర, లంగాఓణీలో దర్శనమిచ్చిన మృణాల్ ఆఫ్ స్క్రీన్ లో హాట్ బాంబ్ అని చెప్పాలి. అమ్మడు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన స్కిన్ షో చేస్తుంది.

 సీతారామంలో మృణాల్ ని ట్రెడిషనల్ గా చూసిన ఆడియన్స్ ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ చూస్తే అవాక్కవడం ఖాయం

తాజాగా బ్లాక్ లెహంగా  డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. టెంప్టింగ్ ఫోజులతో గుండెల్లో సెగలు రేపింది. మృణాల్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.