https://oktelugu.com/
సీతారామం మూవీతో మృణాల్ ఠాకూర్ కి ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చింది. ఈ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేసింది.
ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ సినిమాతో అంతకుమించిన పేరును సంపాదించింది.
సీతారామంలో చీర, లంగాఓణీలో దర్శనమిచ్చిన మృణాల్ ఆఫ్ స్క్రీన్ లో హాట్ బాంబ్ అని చెప్పాలి.
అమ్మడు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన స్కిన్ షో చేస్తుంది.
సీతారామం, హాయ్ నాన్నలో మృణాల్ ని ట్రెడిషనల్ గా చూసిన ఆడియన్స్ ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ చూస్తే అవాక్కవడం ఖాయం.
తాజాగా బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. టెంప్టింగ్ ఫోజులతో గుండెల్లో సెగలు రేపింది.
మృణాల్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
మృణాల్ కెరీర్ పరిశీలిస్తే ఆమె సీరియల్ నటిగా ప్రస్థానం మొదలైంది. పలు సక్సెస్ఫుల్ సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేసింది.
Off-white Banner
Thanks For Reading...
Find Out More