Image Source: Google
శోభితా తెనాలికి చెందినవారు.. తండ్రి నేవీ ఆఫీసర్.. ముంబైకి ట్రాన్స్ ఫర్ కావడంతో అక్కడే పెరిగి మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి వచ్చింది.
Image Source : Google
శోభితా మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి వచ్చింది. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘రామన్ రాఘవ్ 2.0’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
Image Source: Google
2017లో హిందీలో చెఫ్, 2018లో కాలాఖండీ సినిమాల్లో నటించింది. 2018లో తెలుగులో అడవిశేష్ హీరోగా ‘గూఢచారి’లో నటించింది.
I
Image Source: Google
2019లో అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవన్’లో లీడ్ రోల్ పోషించి ఫేమస్ అయ్యింది. ద బాడీ హిందీ సినిమాలో నటించింది
Image Source: Google
2020లో ఘోస్ట్ స్టోరీస్ లో నటించింది. 2021 లో కురూప్ సినిమాలో మలయాళంలో చేసింది.
Image Source: Google
2022,2023లో మేజర్, పొన్నియన్ సెల్వం 1, 2 సినిమాల్లో చేసింది. ఈ ఏడాది ‘మంకీమ్యాన్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించింది.
ఇక నాగచైతన్యతో కలిసి లండన్ లో దొరికింది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని తెలిసింది. ఇప్పుడు నిశితార్థంతో ఆ రూమర్స్ నిజమయ్యాయి.
Image Source: Google
Image Source: Google