మౌనీరాయ్ అంటే సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి పరిచయం అవసరం లేదు.

కత్తిలాంటి ఫిగర్ తో ఎప్పటికప్పుడు కుర్రాళ్లను ఉడికిస్తూ ఫొటోలు షేర్ చేస్తుంది ఈ హాట్ బ్యూటీ. ఆమె పేరుకే లేడీ విలన్.

పెళ్లి అయిన తర్వాత కూడా ఆమె తన అందాలను ఆరబోయడం అస్సలు ఆపట్లేదు.

తాజాగా మరోసారి బ్రా కంటే చిన్న సైజులో ఉన్న టాప్ లో రెచ్చిపోయింది. ఈ ఫొటోల్లో ఆమె నడుము, నాభి అందాలు మొత్తం కనిపిస్తున్నాయి.

ఘాటు సోకులకు అంతా ఫిదా అవుతున్నారు. మరి ఆ తనివి తీరని అందాలను మీరు కూడా చూసి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.