https://oktelugu.com/
హనిమూన్ కపుల్, లవర్స్ కు ఫిబ్రవరి మార్చిలో మంచి సీజన్ గా చెప్పొచ్చు.. ప్రపంచంలోని రోమాంటిక్ బీచ్ లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం
మెక్సికోలోని కాబోశాన్ లుకాస్ ద్వీపకల్పం ప్రేమికులకు బెస్ట్ ఛాయిస్.. ఇక్కడ లగ్జరీ రిసార్టులు సౌకర్యాలన్నీ ఉంటాయి..
బహమాస్ ద్వీపంలోని హార్బర్ ఐలాండ్ ప్రేమికులకు ఒక మంచి అనువైన డిస్టబెన్స్ లేని చోటు.. అందమైన ప్రకృతిలో విహరించవచ్చు
థాయ్ లాండ్ లోని ఫుకెట్ నైట్ లైఫ్ కు చాలా బాగుంటుంది.. ఇక్కడి కటా, కమలా బీచ్ లు జంటలకు స్వర్గధామం
ఇటలీలోని సముద్రతీరంలో గల అమాల్బీ తీరం ప్రకృతి సౌందర్యానికి ప్రతీక. ఇటలీ ఫుడ్ తో ఎంజాయ్ చేయవచ్చు
హవాయిలోని మౌయి ద్వీపం రోమాన్స్ తోపాటు అడ్వెంచర్ లకు ప్రసిద్ధి.. కొత్త కపుల్ కు ఇది అనువైన చోటు
పాలినేషియాలోని బోరా బోరా బీచ్ ఏరియా .. సముద్రంపై బంగ్లాలు, ఫేమస్.. హనీమూన్ ప్రశాంతంగా గడపాలనుకునే జంటలకు ఇది సూపర్ ప్లేసు
హిందూ సముద్రంలోని సీషెల్స్ ద్వీపం నీలమైన నీటి, పచ్చని చెట్లతో రోమాంటిక్ ప్లేసుగా గుర్తింపు పొందింది..
ఇక మన పక్కనే ఉండే దేశం మాల్దీవులు కూడా వాటర్ బంగ్లాలు, వైట్ నీరు. స్వచ్ఛమైన ప్రదేశాలతో హనీమూన్ కు, ఎంజాయ్ కు అనువైన ప్లేసు