ఇంగ్లాండ్, భారత్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది.

Photo: Google

కెప్టెన్‌తో సహా పలువురు సెంచరీలు చేసినా కూడా ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. 

Photo: Google

ఒకే టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీలు చేసిన భారత బ్యాటర్లు ఉన్నారు.

Photo: Google

మురళీ విజయ్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీలు చేశారు. 

Photo: Google

వీరేంద్ర సెహ్వాగ్, వివిఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 2010లో సెంచరీలు చేశారు.

Photo: Google

2009లో రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీలు చేశారు.

Photo: Google

2007లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్, జాఫర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ సెంచరీలు చేశారు.

Photo: Google

ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ సెంచరీలు చేశారు. 

Photo: Google

వీరంతా సెంచరీలు చేసినా కూడా 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైంది.

Photo: Google