ఎంజీఆర్ ఆ గొప్ప నటుడిని తొక్కేస్తే.. ఎన్టీఆర్ పైకి తీసుకొచ్చారు !

ఆ కాలంలో ఆయన ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ గారే నగేష్ కి తన చిత్రాల్లో అవకాశాలు ఇప్పించారు.

ఎంజీఆర్ మాటను ఎదిరించే శక్తి ఆ రోజుల్లో ఎవరికీ లేకపోవడం వల్ల, ఎన్టీఆర్ గారే చొరవ తీసుకుని నగేష్ కి వరుసగా ఛాన్స్ లు ఇప్పించారు

ఈ విషయం ఎంజీఆర్ తెలిసినా ఆయన ఎన్టీఆర్ ను అడగలేదట. పైగా ఎన్టీఆర్ సపోర్ట్ నగేష్ కి ఉంది అని గ్రహించి.. అప్పటి నుంచి నగేష్ పై తన కోపాన్ని వదులుకున్నారు ఎంజీఆర్.

కారణం ఎంజీఆర్ గారు ఎన్టీఆర్ అంటే.. ఎంతో అభిమానంగా ఉండేవారు. ఇక నగేష్ గారు ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘ఎంజీఆర్ ఈ చిన్న నటుడిని తొక్కేస్తే.. ఎన్టీఆర్ గారు పైకి తీసుకొచ్చారు’ అని ఎమోషనల్ అయ్యారు.