పంజాబీ బ్యూటీ మెహ్రీన్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే..

ఈ భామ ఒకప్పుడు మీడియం రేంజ్ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్ పై తన మార్క్ చూపించింది..

ఆఫర్స్ తగ్గిన తర్వాత ఈ బ్యూటీ గ్లామర్ షో చేయడానికి సిద్ధం అయ్యింది..

సోషల్ మీడియాను వేదికగా చేసిన వేడి వేడిగా అందాలను వడ్డిస్తుంది.. అవకాశాల కోసం గ్లామర్ డోస్ కాస్త పెంచేసి రెచ్చిపోతుంది..

తాజాగా ఈ భామ షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలకు కుర్రాలంతా బౌల్డ్ అవుతున్నారు.

ఈ రేంజ్ లో క్లీన్ బౌల్డ్ చేస్తూ రెచ్చిపోతున్న ఈ పిక్స్ చూసి నెటిజెన్స్ వావ్ అనకుండా ఉండలేక పోతున్నారు..