గుంటూరు కారం మూవీతో బంపర్ ఆఫర్ కొట్టేసింది మీనాక్షి చౌదరి. పూజా హెగ్డే తప్పుకోవడంతో అమ్మడుకు ఛాన్స్ దక్కింది.

గుంటూరు కారం మూవీ ప్రకటన తర్వాత మీనాక్షి చౌదరికి కొని క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.

అదే సమయంలో మీనాక్షి ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది.

తాజాగా మేకప్ లేకుండా తన నేచురల్ లుక్ షేర్ చేసింది. మీనాక్షి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.