మీనాక్షి  చౌదరి. చీర కడితే..  మాముులుగా ఉండదు మరీ..!

‘డెఫినెట్లీ ఇన్ మై సారీ ఎర’ పేరుతో మీనాక్షి చౌదరి కొన్ని ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్టు చేసింది.

పింక్ సారీలో ఆ నడుము అందాలకు ఎన్ని మార్కులిచ్చినా.. తక్కువే..

పింక్ సారీ మరియు దానికి తగిన మ్యాచింగ్ బ్లౌజ్ లో ఆమె పెట్టిన పిక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

సోయగాల చిన్నది నడుమును.. అలా విల్లులా వంచితే.. చూడటానికి వెయ్యి కళ్ళయినా సరిపోవు..

చీరలో ఆమె అందాలకు ఫిదా అవుతున్న నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. 

మీనాక్షి చౌదరి సినిమాలతో ఫుల్ బీజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ఇస్తూ యాక్టివ్ గా ఉంటుంది.

దీంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య సైతం గణనీయంగా పెరిగిపోతోంది. 

మీనాక్షి చౌదరి రీసెంట్ మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ మూవీలో నటించింది.