మంచు లక్ష్మీ.. మోహన్ బాబు తర్వాత ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ సత్తాచాటుతోంది.

ఇక ఈ బ్యూటీ అందాల విందులో కూడా ఎలాంటి సంశయం చూపించదు. నాలుగు పదుల వయసులో కూడా లక్ష్మి తన అందాల విందుకు బ్రేకులు వేయడం లేదు..

ఇక తాజాగా ఈ బ్యూటీ తన అందాల విందుకు మరోసారి గేట్లు తెరిసింది.. మోడరన్ డిజైనర్ శారీలో ఈమె హాట్ నెస్ ను కూడా జోడించి తనదైన శైలిలో అందాల ఆరబోత చేసింది..

బ్లౌజ్ మొత్తం కనిపించేలా చీర కొంగు పక్కకి జరిగి ఎద పరువాలు కనిపించేలా బోల్డ్ షో చేసింది.. లక్ష్మి ఈ రేంజ్ లో రెచ్చిపోవడం అందరిని ఆశ్చర్య పరిచేలా చేసింది.