మాళవిక మోహనన్.. పుట్టింది కేరళ అయినప్పటికీ పెరిగింది మొత్తం ముంబై.

ఇప్పటికీ ఎన్నో సినిమాలు చేసింది. విజయ్ మాస్టర్ లో నటించేంతవరకు ఆమెకు పెద్దగా బ్రేక్ రాలేదు.

అంతకుముందు రజినీకాంత్ పేట సినిమాలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు.

తెలుగులో ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా డీలక్స్ అనే సినిమాలో ఒక హీరోయిన్ గా ఎంపికైంది.

మరోవైపు మలయాళంలో మాథ్యూ థామస్ తో  కలిసి నటించిన క్రిష్టి అనే సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

అందాల ఆరబోతలో వెనక్కి తగ్గదు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. మధ్య ఒక ఫోటో షూట్ లో తన అందాల జాతరను అభిమానులకు రుచి చూపించింది.

ఎద అందాలు చూపించేలా ఖరీదైన డిజైనరీ చీరలో అందాలు ఆరబోసింది. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.