మాళవిక మోహనన్.. పుట్టింది కేరళ అయినప్పటికీ పెరిగింది మొత్తం ముంబై. ఇప్పటికీ పది సినిమాలు చేసింది.

విజయ్ మాస్టర్ లో నటించేంతవరకు ఆమెకు పెద్దగా బ్రేక్ రాలేదు. అంతకుముందు రజినీకాంత్ పేట సినిమాలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు.

తెలుగులో ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా డీలక్స్ అనే సినిమాలో ఒక హీరోయిన్ గా ఎంపికైంది.

సినిమాలోకి రాకముందు మాళవిక మోడల్ గా పని చేసింది. అనేక ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది.

తాజాగా ఓ సరస్సులో తడిసిన అందాలను ఆరబోసింది. ఉల్లిపోర లాంటి సన్నని తెల్లటి డ్రెస్సులో తన అంగాంగాన్ని ప్రదర్శించి కుర్రకారుకు హీట్ పెంచింది.