మహేష్ బాబు పని మొదలుపెట్టాడు. రాజమౌళి అడ్వంచర్ మూవీ కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ షూరూ చేశాడు

తాజాగా జర్మనీ పర్యటనకు వెళ్లిన మహేష్ బాబు అక్కడి అడవుల్లో కాలినడకన ట్రెక్కింగ్ చేస్తున్నాడు.

సహాయకులతో కలిసి దట్టమైన జర్మనీ అడవుల్లోకి వెళ్లాడు..

అక్కడి సుందర వనాలను, ఆకాశ అందాలను ఫొటో తీసి షేర్ చేశాడు.

మహేష్ బాబు గుంటూరుకారం తర్వాత రిలాక్స్ అయ్యేందుకు వెళ్లాడా? రాజమౌళి సినిమా కోసమా? అన్నది తేలాల్సి ఉంది..