మహేష్ బాబు లాగానే మంచి మనసు చాటుకుంటోంది కూతురు సితార..

పలు సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటోంది.

తాజాగా ఆరేంజ్ కలర్ చుడీదార్ సంప్రదాయ దుస్తుల్లో ఫొటో షూట్ చేసింది.