ఒకప్పుడు కాల గర్భంలో కలిసిపోయి.. తవ్వకాలలో మళ్లీ బయల్పడిన ఆ నగరాల గురించి  తెలుసుకుందాం.

 మొహంజోదారో, పాకిస్తాన్ పాకిస్తాన్ దేశంలోని సింధూ నది పరివాహక ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో పురాతన సింధులోయ నాగరికత విలసిల్లింది.

టికెల్, గ్వాటెమాల గ్వాటెమాల ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో బయటపడింది పురాతన మాయన్ నగరంలో భాగమైన టికాల్ ప్రాంతం.

బాబి లోన్, ఇరాక్ పురాతన సామ్రాజ్యమైన మెసొపొటేమియా ప్రాంత రాజధానిగా బాబిలోనియా ఉండేది. యూఫ్రెట్స్ నది ఒడ్డున ఈ నగరం ఉండేది.

ట్రాయ్, టర్కీ హోమర్ పురాణ పద్యాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన నగరం ట్రాయ్. టర్కీలోని హిసార్లిక్ ప్రాంతంలో ఈ నగరం ఉండేది.

పాంపీ, ఇటలీ పాంపీ నగరం ఒకప్పుడు సంపన్న ప్రాంతంగా ఉండేది.. 24 నుంచి 79 AD వరకు ఈ ప్రాంతం అద్భుతంగా ఉండేది.

పెట్రా, జోర్డాన్ పెట్రాను ఒకప్పుడు రోజ్ సిటీ అని పిలిచేవారట. నాబాటియన్ రాజ్యంలో పెట్రా వాణిజ్య కేంద్రంగా ఉండేది.

మచు పిచ్చు, పెరూ పెరూ దేశం లోని అండీస్ పర్వతశ్రేణిలో మచుపిచ్చు అనే నగరం ఉండేది. అత్యంత పురాతన నగరం.

లోథాల్, భారత్ లోథాల్ అంటే శవాల దిబ్బ అని అర్థం.. సుమారు 3,700 BC లో ఈ ప్రాంతంలో ప్రజలు నివసించేవారు. ఇది సింధు లోయ నాగరికతలో ఒక భాగం.

Off-white Banner

Thanks for Reading...