ఈ మధ్య చాలా మందికి ప్రశాంతత కరువు అయింది. మరి మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఈ విషయాలను పాటించండి.

ప్రతి రోజు కచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోవాలి. ఒక గంట సేపు వ్యాయామం చేయాలి.

బయట తినకుండా ఇంటి ఫుడ్ కు ప్రాధాన్యత ఇస్తుండాలి. మొబైల్ వాడటం చాలా వరకు తగ్గించాలి.

అందరితో కలిసి మెలిసి ఉండటం, పుస్తకాలు చదవడం వంటి అలవాటు చేసుకోవాలి.

కుదిరితే పచ్చటి చెట్ల కింద లేదా మీకు దగ్గర్లో ఉన్న పార్క్ కు వెళ్తూ ఉండండి.

ఏ విషయాన్ని అయినా సరే అతిగా ఆలోచించడం మంచిది కాదు. అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే కూడా మానుకోండి.

డబ్బును అతిగా ఖర్చు పెట్టడం మంచిది కాదు. పనులను కూడా వాయిదా వేయకండి.

సందేహాలను మొహమాటం లేకుండా అడగాలి. ఆవేశం అసలు పనికి రాదు.

పెద్దలను గౌరవించడం ముఖ్యం.  మీ మీద మీకు విశ్వాసం కూడా చాలా అవసరం.

Off-white Banner

Thanks For Reading...