నార్త్ నుంచి తెలుగులోకి  వచ్చిన లావణ్య త్రిపాఠి ఏకంగా మెగా వారి ఇంటికి కోడలుగా వెళ్లి లైఫ్‌ ను సెటిల్ చేసుకుంది.

చాలా సినిమాలు చేసిన తర్వాత వరుణ్ తేజ్ తో ప్రేమలో పడిపోయింది. వీరిద్దరూ కలిసి ఐదేండ్ల పాటు ఎవరికీ తెలియకుండా ప్రేమాయణాన్ని సాగించారు.

పెళ్లి తర్వాత ఏమాత్రం తగ్గకుండా అందాలను కూడా మరింత ఘాటుగానే ఆరబోసేందుకు రెడీ అవడం ఇక్కడ విశేషం.

తాజాగా ఆమె ఇటలీలో దిగిన పొటోలను షేర్ చేసి షాక్ ఇచ్చింది. ఇందులో బ్లాక్ కలర్ ఫ్రాక్ డ్రెస్ లో రెచ్చిపోయి మరీ తన అందాలు మొత్తం బయట పెట్టేసింది.