కాబోయే మెగా కోడలు లావణ్య ప్రస్తుతం సినిమాల్లో బిజీగా లేదు. వరుణ్ తేజ్ తో పెళ్లికి రెడీ అయిపోయింది.

వరుణ్ తేజ్-లావణ్య నిశ్చితార్థం కూడా అయిపోయింది. ప్రస్తుతం ఆ అమ్మడు జిమ్ లో తెగ కష్టపడుతోంది.

ఆరేంజ్ కలర్ టైట్ డ్రెస్ వేసుకొని జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తూ లావణ్య హీట్ పుట్టిస్తోంది.