https://oktelugu.com/
మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ఈమధ్య హాట్ అందాలు ఆరబోస్తోంది. ఇండస్ట్రీలో బాగానే రాణిస్తోంది.
తాజాగా మరోసారి హీటు పెంచేసే పనులు చేసింది. ఇందులో ఆమె టాప్ లేకుండానే ఫోజులు ఇచ్చింది.
ఆమె భారీ అందాలు హైలెట్ అవుతున్నాయి. ఇందులో ఆమె కిల్లింగ్ లుక్స్ మామూలుగా లేవనే చెప్పుకోవాలి.