క్యూట్ నెస్ ఓవర్ లోడ్.. అన్నట్టుగా కుషిత కల్లపు ఫొటోలున్నాయి.

కళ్ళు మూసుకోిని నువ్వు అలా స్మైల్ ఇస్తే చాలు.. నీ తలపుతో కుర్రకారంతా ఊహాలోకంలో విహారిస్తున్నారు.

చీర కట్టులోనే కాదు.. మోడ్రన్ డ్రెస్సుల్లోనూ కుషిత కల్లపు మెస్మరైజ్ చేస్తోంది.

నీ చూపు ఆకాశం వైపు.  నా చూపు మాత్రం నీపైనే..

ఆ నవ్వుకు.. ఎన్ని వరహాలు ఇచ్చినా తక్కువే..

ఆ చూపులు.. చురకత్తుల్లా గుచ్చుతున్నాయే పిల్ల..

అధరం మధురం..  నయనం మధురం..

నువ్వు అలా చిన్న స్మైల్ ఇస్తే చాలు.. రాజులు సైతం నీకు బానిసలైపోరా..!