బాలీవుడ్ హాట్ బ్యూటీలలో ఒకరు. కియారా అద్వానీ  ఈమె పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అనే చెప్పాలి..

వెండితెరపై గ్లామర్ షో చేయడానికి ఎటువంటి మొహమాటం చూపించని కియారా కుర్రకారుకు బాగా దగ్గర అయ్యింది.

పాన్ ఇండియా ట్రెండ్ రాకముందే ఈ భామ టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.. రామ్ చరణ్, మహేష్ బాబులతో ఆడిపాడింది.

ఈ భామ గ్లోబల్ స్టార్ రాంచరణ్  సరసన ఇప్పుడు నటిస్తుండడంతో అమ్మడి క్రేజ్ మరింత పెరగడం ఖాయం..

తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ కు కుర్రకారంతా ఫిదా అవుతున్నారు. పింక్ డ్రెస్ లో హాట్ షో తో కేక పెట్టిస్తుంది.