‘జిందగీ మే ఆనా సనమ్’ అంటూ కేతిక శర్మ తన ఇన్ స్ట్రాలో తాజాగా ఓ  పోస్టు పెట్టింది. 

ఈ భామ ఫుల్ హ్యాపీ మూడ్ తో  ఉన్నట్లు కన్పిస్తుంది.

మరీ ఈ భామ జోష్ కు కారణమెంటో తెలియదు కానీ.. ఫుల్ హుషారుగా కన్పిస్తోంది.

కేతిక శర్మ సినిమాల విషయానికొస్తే...

స్టార్ హీరోయిన్ క్వాలిటీస్ ఉన్నప్పటికీ ఈ భామ సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు.

తెలుగులో ఈ భామ ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన ‘రోమాంటిక్’ సినిమాతో పరిచయమైంది.

ఆ తర్వాత నాగశౌర్యతో కలిసి ‘లక్ష్య’ మూవీలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటకు మంచి మార్కులు పడ్డాయి.

వైష్ణవ్ తేజ నటించిన ‘రంగరంగ వైభవంగా’ మూవీలో.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ‘బో’ మూవీలో నటించింది.