ఎక్కడ చూసినా ఆర్తనాదాలే..  వయోనాడ్ లో కన్నీటి గాధలు..

శిథిలాల వద్ద కుటుంబం చిత్రపటం కనిపించింది. కానీ ఆ కుటుంబంలో ఎవరి ఆనవాలు కనిపించలేదు.  

Image Credit : google

తాడు సాయంతో మృతదేహాలను తరలించడం చూస్తే కన్నీరు ఆగడం లేదని స్థానికులు గొల్లు మంటున్నారు.

Image Credit : google

తనవారు కనిపించకపోవడంతో ఏడుస్తున్న వ్యక్తిని ఓదారుస్తున్న సిబ్బంది.

Image Credit : google

పూర్తిగా ధ్వంసమైన ఇళ్లు.. చిక్కుకున్న వాహనాలు.

Image Credit : google

వరదను తట్టుకొని కూడా నిలిచిన ఒక ఇల్లు.

Image Credit : google

కనీసం తమ వారి మృతదేహమైనా దొరుకుతుందా? అని ఆశగా చూస్తున్న స్థానికులు

Image Credit : google

సహాయక చర్యలు తీసుకుంటున్న సిబ్బంది.

Image Credit : google

వరదతో పాటు కొట్టుకు వచ్చిన బండరాళ్లు

Image Credit : google

ఆగని వరద, మరింత పెరగవచ్చని చెప్పిన వాతావరణ శాఖ

Image Credit : google