ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజను చిత్రాల వరకు కీర్తి సురేష్ ఖాతాలో ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ నటించారు.. అనూహ్యంగా ఈ మూవీలో ఆమెది హీరో చెల్లి పాత్ర.

స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతూ చెల్లి పాత్రలు చేయడం ఊహించని పరిణామం.

తాజాగా కీర్తి తన అందాలను సోషల్ మీడియాలో ఆరబోసింది. ఎద అందాలు పంచేసింది.

కీర్తి అందాల విందుకు నెటిజన్లు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.