'కావ్య థాపర్'.. తెలుగు చిన్న సినిమాలకు దొరికిన బెస్ట్ హీరోయిన్.

చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉండటం, పైగా అనవసరపు ఖర్చులు పెట్టించడం లాంటివి చేయదట..

అన్నిటికి మించి ‘ఏక్ మినీ కథ’ లాంటి  సినిమాతో  రీసెంట్ గా హిట్ అందుకోవడంతో ఈమె కోసం నిర్మాతలు ఎగబడుతున్నారు..

మొత్తానికి ఈ భామకు కాలం కలిసొచ్చింది.  నాలుగైదు కోట్లు మార్కెట్ ఉన్న  హీరోలకు హీరోయిన్ గా  ఇప్పుడు  బెస్ట్ ఆప్షన్ ఎవరంటే..  కావ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది.

ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది. ఎద బిగువైన అందాలను పరుస్తూ ఠారెత్తిస్తోంది.