https://oktelugu.com/

‘బలగం’ మూవీలో అచ్చ తెలుగు మరదలుగా నటించిన హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్..

ఈ అమ్మడుకు బలగం తర్వాత మంచి సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయి. అయితే అవి పెద్ద సినిమాలు కాదు..

దీంతో అవకాశాలు కోసం కాస్త ఎక్స్ పోజింగ్ ఇచ్చేందుకు బ్యూటీ రెడీ అయ్యింది..

తాజాగా బీచ్ లో రాళ్ల మధ్యన ఇసుకలో పడుకొని హాట్ ఫొజులు ఇచ్చింది..

కావ్య కళ్యాణ్ రామ్ బీచ్ ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి..