కంగనా రనౌత్.. బాలీవుడ్ హాట్ బాంబ్.. ఈమె సినిమాల్లోనే కాదు.. బయట కూడా ఫైర్ బ్రాండ్ నే..

రెండు రోజుల క్రితమే తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్న కంగనా రనౌత్ తన అంగాంగ ప్రదర్శన చేసింది.

ప్రేక్షకులను ఆకట్టుకునేలా కొన్ని హాట్ బికినీ ఫొటోలను షేర్ చేసింది..

భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసింది. ఇటీవలి తన అందాలను ప్రేక్షకులకు ఆరబోసింది.

కంగనా నల్లటి బికినీలో చిక్ ష్రగ్‌ వేసుకొని ఆమె సిగ్నేచర్ కర్లీ జుట్టుతో ఆకట్టుకుంది.

కంగనా నడవడిక , టోన్డ్ ఫిజిక్ కుర్రాళ్ల మతి పోగొట్టాయి.

సాంప్రదాయ వస్త్రధారణ నుండి ఆధునిక బీచ్‌వేర్‌లను తాను వేయగలనని ఆమె ఈ స్టైలిష్ లుక్ తో రుజువు చేసింది.

Off-white Banner

Thanks For Reading...