జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 టెస్ట్ బౌలర్‌గా ఉన్నారు.
Photo: Google
ఇంగ్లాండ్‌తో తన ఐదవ టెస్ట్ సిరీస్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు.
Photo: Google
2018 నుంచి 2024 వరకు బుమ్రా ఇంగ్లాండ్‌తో మొత్తం 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.
Photo: Google
22.16 సగటుతో 60 వికెట్లు పడగొట్టాడు.
Photo: Google
ఇంగ్లాండ్‌పై 60 లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ వికెట్లు తీసిన ఎనిమిది మంది భారత బౌలర్లలో బుమ్రా ఒకరు.
Photo: Google
ఇంగ్లాండ్‌లో కేవలం తొమ్మిది టెస్ట్‌ల్లోనే 26.27 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు.
Photo: Google
ఇంగ్లాండ్‌తో టెస్ట్ వికెట్ల విషయంలో ఇషాంత్(51), కపిల్(43) మహ్మాద్ షమీ(42) ఆ తర్వాత బుమ్రా ఉన్నాడు.
ప్రస్తుతం బుమ్రా టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు.
Photo: Google
ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన విజయాల్లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.
Photo: Google
FIND OUT MORE