దివంగత శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ ను ఈ డ్రెస్సులో చూస్తుంటే.. యమహో నీ.. యమ యమ అందం.. అని ప్రశంసించక తప్పదు.

అంతలా శ్రీదేవి కూతురు కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది.

విదేశాల్లో ఓ సినీ ఫెస్టివెల్ కు హాజరైన జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

ఆమె అంగాంగ అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవుతున్నారు.

ఈ డ్రెస్ లో చూపు తిప్పుకోలేని ఆమె అందం నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. దాంతో క్రేజీ కామెంట్స్ తో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

ఇంస్టాగ్రామ్ వేదికగా జాన్వీ కపూర్ గ్లామర్ షో కుర్రాళ్లకు ట్రీట్ గా మారింది..

జాన్వీ కపూర్- ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న దేవర భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

దేవర మూవీపై జాన్వీ కపూర్ బోలోడు ఆశలను పెట్టుకుంది. .