హాట్ బ్యూటీ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో బాగానే రెచ్చిపోతోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంతా కాదు.

అందుకే ఆ అందాలను దాచుకోవడం ఇష్టం లేక ఆమె ఎప్పటికప్పుడు ఇలాంటి అందాలను పరిచేస్తోంది.

ఇక తాజాగా ఆమె వరుణ ధావన్ తో నటించిన మూవీ రిలీజ్ అవుతోంది. ఈ ప్రమోషన్ లో భాగంగా తాజాగా బ్లాక్ టాప్ లెస్ లో రెచ్చిపోయింది.